-
Home » Vishnu Manchu
Vishnu Manchu
ఈ విషయాన్ని తీవ్రతరం చేశారు.. ఇకపై..: మోహన్ బాబు వర్సిటీ గురించి వస్తున్న వార్తలపై మంచు విష్ణు ఫుల్ క్లారిటీ
"మా ఛాన్సలర్ డాక్టర్ ఎమ్.మోహన్ బాబు మార్గదర్శకత్వంలో మేము ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందిస్తూ యువతను శక్తిమంతం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నాము" అని చెప్పారు.
‘కన్నప్ప’ మేకింగ్ వీడియో..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప. ఈ నెల 27 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
మంచు విష్ణు - ప్రభాస్ 'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ వర్సెస్ విష్ణు.. అదిరిందిగా..
తాజాగా కన్నప్ప సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా కన్నప్ప ట్రైలర్ చూసేయండి..
మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న హైడ్రామా.. మోహన్‌బాబు ఇంటికి చేరుకున్న బౌన్సర్లు..
మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతోంది. విష్ణు తరుపున 40 మంది బౌన్సర్లు, మనోజ్ తరుపున 30 మంది బౌన్సర్లు మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు.
కన్నప్ప విడుదలపై మంచు విష్ణు భారీ ప్లాన్?
Kannappa: ఈ సమయంలోనే కన్నప్ప రిలీజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని భావిస్తోన్న మంచు విష్ణు మరో ప్లాన్ కూడా
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. తెలుగు నటి హేమ పేరు రావడంపై మంచు విష్ణు కీలక కామెంట్స్
Vishnu Manchu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుందని అన్నారు. అయితే..
కన్నప్ప సినిమాలో నటించే కామెడీ స్టార్స్ ఎవరో తెలుసా..?
మంచు విష్ణు కన్నప్ప మూవీ కాస్టింగ్ విషయం రోజురోజుకి సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.
కన్నప్ప షూటింగ్లో గాయపడిన విష్ణు మంచు..?
మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' షూటింగ్ ని న్యూజిలాండ్‌లో మొదలు పెట్టేశాడు. అయితే ఈ మూవీ షూటింగ్‌ను ప్రస్తుతం తాత్కాలికంగా ఆపేశారని టాక్ వినిపిస్తోంది.
Lakshmi Manchu : ఏపీ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి.. మంచులక్ష్మి ట్వీట్ వైరల్
ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొందరు సెలబ్రిటీలు వీటిపై స్పందిస్తూ మరికొందరు గమనిస్తున్నారు. మంచు లక్ష్మి తాజాగా ఏపీ రాజకీయాలపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Tollywood: నేడు ఫిల్మ్ ఇండస్ట్రీ భేటీ.. విష్ణు-మోహన్ బాబు హాజరు?
తెలుగు సినీ పరిశ్రమ ఆదివారం మరోసారి భేటీ కానుంది. కరోనా ప్రభావం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు..