Home » Vishwambhara
నెల రోజుల గ్యాప్ తర్వాత చిరంజీవి విశ్వంభర షూట్ మొదలుపెట్టారని తెలుస్తుంది.
కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ. సృష్టిలో ఏ స్వార్థం లేకుండా మనపై ప్రేమ చూపించేది అమ్మ మాత్రమే.
ఇటీవల విశ్వంభర సినిమా షూట్ హైదరాబాద్ వెలుపల ముచ్చింతల్ వద్ద 54 అడుగుల భారీ ఆంజనేయస్వామి విగ్రహం సెటప్ వేసి చేశారు.
చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు. బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు నుంచి మూడు నెలలకు ఒకసారి..
విశ్వంభర మూవీ అప్డేట్స్ రెగ్యులర్ గా ఇస్తున్నారు. ఇటీవల ఈ సెట్ నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం, చిరు లుక్స్ కూడా రిలీజ్ చేసారు.
ఇటీవల మెహర్ రమేష్ చిరంజీవి విశ్వంభర సెట్స్ కి వెళ్ళాడు.
చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్ చెప్పిన మాట పాటిస్తున్నాను అని తెలిపారు.
అనిల్ రావిపూడి సినిమాతో చిరుతో పోటీ ప్రకటించి.. నారీ నారీ నడుమ మురారి అంటున్న వెంకీ మామ.
డైరెక్టర్ వశిష్ట విశ్వంభర సినిమాపై అంచనాలు పెంచేలా ఓ పోస్ట్ చేసాడు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సెట్స్ మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, నాగబాబు సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.