Home » Vishwambhara
తాజాగా కీరవాణి, అతని మ్యూజిక్ టీమ్, ఈ సినిమాకి పాటలు పాడే సింగర్స్ అందరూ కలిసి చిరంజీవి బెంగుళూరు ఫామ్ హౌస్ కి వెళ్లారు.
డైరెక్టర్ వశిష్ఠ తాజాగా తన ట్విట్టర్ బ్యానర్ విశ్వంభర, బింబిసార సినిమాల పేర్లు వచ్చేలా ఒక కొత్త డిజైన్ చేసి పెట్టుకున్నాడు.
తాజాగా విశ్వంభర డబ్బింగ్ కూడా మొదలుపెట్టేశామని తెలిపారు మూవీ యూనిట్.
చిరంజీవి ఇంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అతని టీమ్ తో విశ్వంభర మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టారు.
విశ్వంభర సెట్లో మినిష్టర్ కందుల దుర్గేష్ తో చిరంజీవి ముచ్చటించి సినీ పరిశ్రమ సమస్యల గురించి మాట్లాడారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వంభర.
ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే..
తాజాగా విశ్వంభర సెట్ కి రామ్ చరణ్ వచ్చాడు.
అజిత్ తో దిగిన ఫోటోలను మెగాస్టార్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఆసక్తికర పోస్ట్ చేశారు.
సీనియర్ హీరోల పక్కన సూట్ అయ్యే యంగ్ హీరోయిన్స్ కి పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు.