Home » Vishwambhara
మెగాస్టార్ ఎంట్రీ అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదా. అందుకనే 'విశ్వంభర' సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తూనే.. రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
చిరంజీవి గారిని తిట్టినందుకు సిగ్గుపడుతున్నా అంటూ, తనను క్షమించమంటూ రైటర్ చిన్నికృష్ణ వీడియో పోస్ట్ చేశారు.
సినిమా కోసం చిరంజీవి ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతైనా కష్టపడతారు. తాజాగా విశ్వంభర కోసం రెడీ అవుతున్నాను అంటూ జిమ్ లో కష్టపడుతున్న వీడియోని షేర్ చేశారు.
చిరంజీవి 'విశ్వంభర' యాక్షన్ సీక్వెన్స్ ప్లానింగ్ మొదలయింది. ఫైట్ మాస్టర్స్ ఎవరో తెలుసా..?
చిరంజీవి గారి సినిమా బాగా రావాలంటూ ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ఠకు హీరో కార్తికేయ హెచ్చరిక.
చిరంజీవి ఈ సారి చాలా కొత్తగా ట్రై చేయబోతున్నాడని తెలుస్తుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతుంది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వశిష్ట ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
బింబిసార డైరెక్టర్ వసిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతుంది. అయితే ఇటీవల వచ్చిన గ్లింప్స్ కాన్సెప్ట్ మాత్రం వేరే డైరెక్టర్ ది.
హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'కి ముందే ఓ సినిమా చేయాల్సిందట. కానీ ఏమైందంటే..
మెగా156 టైటిల్ అనౌన్స్ చేస్తూ కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేశారు.