-
Home » vivek venkataswamy
vivek venkataswamy
నాపై ఆయన ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడంలేదు.. ఎందుకు ఇంత ఈర్ష్య?: మంత్రి వివేక్ సంచలన కామెంట్స్
"లక్ష్మణ్‌ని రెచ్చగొట్టి కొందరు విమర్శలు చేయించారు" అని వివేక్ అన్నారు.
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి తప్పిన ప్రమాదం
తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి తృటిలో ప్రమాదం తప్పింది.
ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో తొలిసారి... మంత్రి వివేక్‌తో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారిగా రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
నూతన మంత్రులకు ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..
మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముగ్గురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
తెలంగాణలో 4 మంత్రి పదవుల భర్తీకి రంగం సిద్ధం... రేసులో ఉన్న నేతలు వీరే...
ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్‌గా ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ అమిత్ షాకు ఫోన్ చేసి ఐటీ, ఈడీ రెయిడ్స్ చేయించాడు : వివేక్ వెంకటస్వామి
హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో హార్డ్ వర్క్ చేసి అభ్యర్థుల గెలుపుకు కృషి చేశానని చెప్పారు. 2014 ఎన్నికల్లో తాను కేసీఆర్ కు సహాయం చేశానని గుర్తు చేశారు.
మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు.. ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
నాకు టిక్కెట్ ముఖ్యం కాదు.. కేసీఆర్ సర్కారుపై పోరాడటమే ముఖ్యం : వివేక్
రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ కాంగ్రెస్ లో పార్టీలో చేరారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై విమర్శలు చేశారు.
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేక్ వెంకటస్వామి
అందరూ ఊహించినట్టుగానే వివేక్ వెంటకస్వామి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కొడుకు వంశీతో కలిసి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Dharmapuri Constituency: ధర్మపురిలో వివేక్ పోటీ చేస్తే ట్రయాంగిల్ ఫైట్.. హీటెక్కుతోన్న ధర్మపురి రాజకీయం!
ప్రస్తుతానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు కనిపిస్తున్న సీన్లోకి వివేక్ ఎంటర్ అయితే పోటీ త్రిముఖ పోరుగా మారుతుందని అంటున్నారు.