Home » Vizag Steel Plant
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమించి సాధించుకున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ప్రైవేటీకరణకు కేంద్రం వెనక్కు తగ్గడం లేదు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌పై 'టాటా' ఆసక్తికి కారణమేంటి?
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రైవేటీకరణ అంశంలో వెనక్కి తగ్గేదిలేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మేస్తామని కేంద్రం మరోసారి స్పష్టం చేయడంతో.. కార్మికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. 2021, జూలై 29వ తేదీ గురువారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్‌ను ముట్టడించేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది.
Centre Gives Clarity On Vizag Steel Plant Privatization: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉండదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను కూడా తొలగిస్తామని కేంద్రం అఫిడవిట్లో స్�
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈ నెల 29న సమ్మెకి పిలుపునిచ్చాయి. సమ్మెకి
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశ్ జవదేకర్‌తో జగన్ కలవనున్నారు.
విశాఖ ఉక్కు ఉద్యమానికి 100 రోజులు
రాజధాని తరలింపు, విశాఖ ఉక్కు ఉద్యమం...ఏపీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు ముందు అందరి చర్చా ఈ రెండు అంశాల మీదే సాగింది. పుర ఫలితాలను ఈ రెండు అంశాలు తీవ్రస్థాయిలో ప్రభావం చూపబోతున్నాయన్న విశ్లేషణలు వినిపించాయి.