Home » Vizag Steel Plant
లాభాలు రావడం లేదన్నారు.. ఇక భరించలేం అన్నారు.. ప్రైవేటీకరణ చేస్తామంటూ ప్రకటించారు.. కానీ, తలచుకుంటే రికార్డులు క్రియేట్ అవుతాయని నిరూపించారు విశాఖ ఉక్కు కార్మికులు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు బుధవారం లోక్‌సభలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మార్చి 28, 29 తేదీల్లో స్టీల్ ప్లాంట్ కార్మికులు మరోసారి సమ్మెకు దిగుతున్నారు
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై జిందాల్ స్టీల్ కన్ను పడింది. విశాఖ పరిశ్రమతో పాటు నాగర్నార్ ప్లాంట్‌నూ దక్కించుకునే యోచనలో ఉంది జిందాల్ స్టీల్ కంపెనీ.
కార్మికుల ఉద్యమానికి సినీనటుడు ఆర్.నారాయణమూర్తి మద్దతు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వబోమని స్పష్టం చేశారు.
పవన్ సలహాలు తమకు అవసరం లేదన్నారు. స్టీల్ ప్లాంట్ అంశంలో ఏం చేయాలో చెప్పడానికి పవన్ ఏమీ తమ వ్యూహకర్త కాదని ఎద్దేవా చేశారు. తమకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ఉన్నారని గుర్తుచేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా చేపట్టిన దీక్షను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరమించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అభినందించడం ఏంటనే సందేహం వచ్చింది కదూ. అలాంటి సందేహం రావడంలో తప్పు లేదు. అవును, పవన్ ను నాని అభినందించారు.
ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని
విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ వెళ్లదని ఆమె స్పష్టం చేశారు. ఉద్యోగుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండ