Home » Vizag Steel Plant
విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణ కోసం మూలధనం, ముడి సరుకులకు తొలుత నిధులు ఇచ్చి.. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం ఈవోఐ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Botcha Satyanarayana:
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెలుగు రాష్ట్రాల మధ్య హీట్ పుట్టిస్తున్న క్రమంలో ఇదే అంశంపై ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ అదేనంటూ అసలు విషయం బయటపెట్టారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, కార్మిక సంఘాలతో కేంద్ర మంత్రి భేటి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ రాకకోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు అంటూ తోట చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
స్టీల్ ఫ్యాక్టరీ బిడ్‌పై BJP - BRS మధ్య మాటల యుద్ధం
తెలుగు రాష్ట్రాల మధ్య ఉక్కు పంచాయతీ
BRS : స్టీల్ ప్లాంట్‌ను బతికించేందుకా? బీజేపీని ఇరుకున పెట్టేందుకా? ఇంతకీ.. బీఆర్ఎస్ వ్యూహం ఏంటి?
స్టీల్ ప్లాంట్‌ను బతికించేందుకా? బీజేపీని ఇరుకున పెట్టేందుకా?
"రాష్ట్ర సొమ్ముతో పెట్టుబడులు పెడతారట. మరి మన రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల సంగతేంది దొర? ఇక్కడ రోడ్డున పడ్డ వేలాది కార్మికుల కుటుంబాలు నీ కండ్లకు కనపడడం లేదా?" అని షర్మిల ప్రశ్నించారు.