Home » Vizag Steel Plant
ఆర్టీఐ కింద అధికారులు సమాచారం ఇవ్వటం లేదన్నారు. సింగరేణిలో మూడు మైన్స్ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన మాట వాస్తవమని చెప్పారు.
నేటితో ముగియనున్న బిడ్డింగ్
తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీ వదిలి బయటకురా. జనసేన పార్టీని, ప్రజాశాంతి పార్టీల విలీనం చేద్దాం అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే.ఏ. పాల్ అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మాట్లాడితే..ఏపీ ప్రజలను కించపరిచేలా మాట్లాడానని ఏపీ మంత్రులు అంటున్నారని..ఏపీ ప్రజల పక్షాల మాట్లాడాను కానీ ఒక్కమాట కూడా అనలేదని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు.
బీఆర్ఎస్పై కిషన్ రెడ్డి ఫైర్
Kishan Reddy: విశాఖ స్టీల్ ఫ్లాంట్ తో పాటు సీబీఐపై అవినాశ్ రెడ్డి చేసిన కెమెంట్లపై, అతీక్ అహ్మద్ హత్యపై కిషన్ రెడ్డి స్పందించారు.
భిన్నమైన ప్రతిపాదనతో స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్, ముడి సరుకు సమీకరణ బిడ్డింగ్‌లో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కీలక విషయాలు చెప్పారు.
vizag steel plant : ఈవోఐ బిడ్డింగ్‌కు నేటితో ముగియనున్న గడువు
విశాఖ స్టీల్ బిడ్‌లో మాజీ జేడీ లక్ష్మీనారాయణ
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనేందుకు అవకాశం లేదు.