Home » Vladimir Putin
గోంగూర పచ్చడి, మామిడి పచ్చళ్లను సైతం పుతిన్ టేస్ట్ చేశారు. డ్రై ఫ్రూట్స్ వేసిన సాఫ్రాన్ పులావ్‌ను రుచి చూశారు.
మనకు రష్యా చాలా కాలం నుంచి మిత్రదేశమని చెప్పారు.
ఒకప్పుడు నిజాం అపారమైన సంపదకు, బ్రిటీష్ పాలనలో ఆయన ఉన్నత హోదాకు గుర్తుగా నిర్మించబడిన ఈ అద్భుత కట్టడం..
వీటితో పాటు 700 మిలియన్ డాలర్ల విలువైన ఒక లగ్జరీ యాచ్ కూడా ఉందట. నల్ల సముద్రం ఒడ్డున 1 బిలియన్ డాలర్ల విలువైన ప్యాలెస్ ఉంది.
రష్యా అధ్యక్షుడి ప్రత్యేక భద్రతా వాహనం బుల్లెట్‌ప్రూఫ్‌తో పాటు బాంబు దాడులను తట్టుకునే రక్షణతో ఉంటుంది.
పుతిన్‌తో పాటుగా 100 మంది భద్రతా సిబ్బంది
అజెండాలో ఉండే అంశాల్లో రక్షణ, ఎనర్జీ, చమురు కొనుగోళ్లు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వంటివి ఉండనున్నాయి.
ప్రపంచంలో మరెవరి దగ్గరా లేని ఒక ప్రత్యేకమైన ఆయుధం ఇది అని అన్నారు. ఎలాంటి రక్షణ కవచాన్ని అయినా ఛేదించగలదన్నారు.
భారత్-అమెరికా సంబంధాలలో తాము జోక్యం చేసుకోబోమని రష్యా చెప్పింది.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరుపారేసుకున్నారు. వాళ్లు యూఎస్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు.