-
Home » VVs laxman
VVs laxman
టెస్టుల్లో గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్.. స్పందించిన బీసీసీఐ..
టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌ను (BCCI ) బీసీసీఐ సంప్రదించిందని పలు నివేదికలు వచ్చాయి
గంభీర్ స్థానంలో టీమ్ఇండియా టెస్టు జట్టు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ?
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గంభీర్ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన తీసికట్టుగా మారింది.
తెలుగు తేజం తిలక్ వర్మ అద్భుత శతకం.. కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆనందం చూశారా..?
టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ అదరగొట్టాడు.
నవంబర్ 8 నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగు మ్యాచుల టీ20 సిరీస్ జరగనుంది.
రతన్ టాటాకు క్రీడా లోకం నివాళులు.. అసలైన భారత రతనాన్ని కోల్పోయాం..
దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) మరణం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.
మూడో టీ20 మ్యాచ్‌కు ముందు కెప్టెన్ గిల్, కోచ్ లక్ష్మణ్‌లకు తలనొప్పి.. జట్టులో ఎవరుంటారో..?
మూడో టీ20 మ్యాచ్‌కు ముందు తుది జట్టును ఎంపిక చేయడం కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు పెద్ద తలనొప్పిగా ఉంది.
జింబాబ్వే విమానం ఎక్కిన యువ భారత్..
జింబాబ్వే పర్యటన కోసం భారత యువ జట్టు బయలుదేరింది.
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..! జింబాబ్వే పర్యటనకు..!
భారత జట్టు ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024లో బిజీగా ఉంది.
టీమిండియా కొత్త కోచ్ రేసులో విదేశీయులు.. వారిద్దరివైపు బీసీసీఐ మొగ్గు ..?
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. ఈ క్రమంలో కొత్త కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది.
ఇంకో ఏడాదా..? అస్సలు వద్దు.. టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ ఎవరో తెలుసా..?
Rahul Dravid not intrested as a coach : టీమ్ఇండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవి కాలం ముగిసింది.