Ratan Tata : రతన్ టాటాకు క్రీడా లోకం నివాళులు.. అసలైన భారత రతనాన్ని కోల్పోయాం..
దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) మరణం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.

Pay Tribute as sporting world mourns passing of Ratan Tata
Ratan Tata : దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) మరణం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. అనారోగ్య సమస్యల కారణంగా ముంబయి బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. పలువురు క్రీడా ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.
సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా తదితరులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. రతన్ టాటాను కోల్పోవడం సమాజానికే తీవ్ర నష్టం అని అన్నారు.
‘రతన్ టాటా మరణం దేశాన్ని కలిచివేస్తోంది. నేను ఆయనతో సమయం గడపడం నా అదృష్టం. కానీ ఆయన్ని ఎప్పుడూ కలవని లక్షలాది మంది ఈ రోజు నేను అనుభవించే అదే దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. మీ విలువలు, మీరు నిర్మించిన సంస్థలు ద్వారా మీ వారసత్వం ఎప్పటికి కొనసాగుతోంది. మీ ఆత్మకు శాంతి కలగాలి.’ అని సచిన్ అన్నారు.
In his life, and demise, Mr Ratan Tata has moved the nation.
I was fortunate to spend time with him, but millions, who have never met him, feel the same grief that I feel today. Such is his impact.
From his love for animals to philanthropy, he showed that true progress can… pic.twitter.com/SBc7cdWbGe
— Sachin Tendulkar (@sachin_rt) October 10, 2024
మన దేశం గర్వించదగ్గ దిగ్గజం మనల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఒక తరం ముగిసినట్లు అనిపిస్తోంది. దేశం కోసం రతన్ టాటా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ప్రతి ఒక్కరికీ మార్గదర్శకులుగా నిలిచిపోయారు. నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు.
End of an era as one of the greats of our country, Shri Ratan Tata Ji passes away. He will always be remembered for his invaluable contribution to our country and for being such an incredible role-model. Heartfelt condolences to all his well-wishers and admirers all around the… pic.twitter.com/HKm241WwIF
— VVS Laxman (@VVSLaxman281) October 9, 2024
We have lost a true Ratan of Bharat, Shri Ratan Tata ji.
His life will be an inspiration for us all and he will continue to live in our hearts. Om Shanti 🙏🏼🌸 pic.twitter.com/CvTRS3VYXp— Virender Sehwag (@virendersehwag) October 9, 2024
I’m very sorry to hear about the passing of Shri Ratan Tata ji. He was a visionary, and I’ll never forget the conversation I had with him. He inspired this entire nation. I pray that his loved ones find strength. Om Shanti. 🙏
— Neeraj Chopra (@Neeraj_chopra1) October 9, 2024
Deeply saddened by the loss of Shri Ratan Tata ji. He wasn’t just a business leader, but a true inspiration for millions. His dedication, integrity, and impact on India’s growth are unmatched. We’ve lost a giant, but his legacy will endure forever. Rest in peace.
— Irfan Pathan (@IrfanPathan) October 9, 2024
A man with a heart of gold. Sir, you will forever be remembered as someone who truly cared and lived his life to make everyone else’s better. pic.twitter.com/afbAbNIgeS
— Rohit Sharma (@ImRo45) October 10, 2024
The BCCI expresses its deepest sorrow and joins the nation in mourning the passing of Shri Ratan Tata ji. His invaluable contributions across diverse fields have been instrumental in shaping India’s growth and success story.
His extraordinary legacy, founded on the principles of… pic.twitter.com/wjNvDKNPIX
— BCCI (@BCCI) October 10, 2024