Home » Vyooham Movie
సోనియా గాంధీ, రోశయ్య, కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా అదే పేర్లతో పాత్రలను సృష్టించి సన్నివేశాలు పెట్టాను అని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వర్మ చెప్పారని రిట్ పిటీషన్ లో తెలిపారు కాంగ్రెస్ నేతలు.
సినీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన ‘వ్యూహం’ సినిమా విడుదలపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు..
పోలీసులకు వర్మ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు రాగానే వారు పారిపోయారని ఆర్జీవీ ట్వీట్లో పేర్కొన్నారు.
ఎక్కడా విడుదల చేయొద్దని కోర్టు ఆదేశం
మరోవైపు, వ్యూహం సినిమాను ఓటీటీ, ఇతర ప్లాట్‌ఫాంలలో విడుదలను నిలిపివేస్తూ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కాగా వారం రోజులకు డిసెంబర్ 29న డెవిల్, బబుల్ గమ్, ఆర్జీవీ వ్యూహం సినిమాలు రానున్నాయి.
తన వల్ల 3 ఓట్లు రావని విజయసాయి రెడ్డి అన్నాడు అది నిజమే కానీ, తన వల్ల ఆ మూడు ఓట్లు కూడా పోవని, పోసాని వల్ల పోతాయని చెప్పారు.
జగన్, పవన్ కల్యాణ్ గురించి చెప్పింది నిజమేగా..
జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తెస్తున్నాడు. వ్యూహం సినిమాని 2023 నవంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు, శపథం సినిమాని 2024 జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు ఆర్జీవీ.