-
Home » Waqf Amendment Bill
Waqf Amendment Bill
వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..
ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుతో సహా ఆరు నెలల చర్చల తర్వాత ఈ సవరణను ప్రవేశపెట్టారు.
వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్, ఎంఐఎం పిటిషన్లు..
వక్ఫ్ సవరణ చట్టంపై న్యాయపోరాటం చేస్తామని ఇరువురు ఎంపీలు ప్రకటించారు.
దేశంలో వక్ఫ్ సంపద మొత్తం ఎంత.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఆస్తులున్నాయి..?
దేశవ్యాప్తంగా విస్తృత చర్చతోపాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు -2025 పార్లమెంట్, రాజ్యసభల్లో ఆమోదం పొందింది.
రాజ్యసభలోనూ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. చట్టంగా మారడానికి ఒక్క అడుగు దూరంలో..
దేశవ్యాప్తంగా విస్తృత చర్చతోపాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 రాజ్యసభలోనూ ఆమోదం పొందింది.
లోక్సభ ముందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు.. అసలు ఏంటిది? ఈ బిల్లులో ఏముంది?
వక్ఫ్ సవరణ బిల్లు ఉద్దేశం.. వక్ఫ్ ఆస్తులను నియంత్రించడంలో, నిర్వహించడంలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించడం. భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ను మెరుగుపరచడం.
బీజేపీ ఏకపక్ష నిర్ణయాలపై దేశవ్యాప్త పోరాటాలకు సిద్ధమవుతున్నాం- వైఎస్ షర్మిల
మైనారిటీల మనోభావాలను బీజేపీ దెబ్బతీసింది. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ మీద బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది.