Home » War 2
వార్ 2 షూటింగ్ కేవలం ఫైనల్ షెడ్యూల్ మిగిలి ఉందట.
ఎన్టీఆర్ లైనప్ కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది.
జూ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాపై క్రేజీ న్యూస్ బయటికొచ్చింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు.
ఇటీవల ఎన్టీఆర్ ముంబైకి వెళ్లి రెండు వారాలుగా అక్కడ వార్ 2 షూట్ లో పాల్గొంటున్నాడు.
తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఎన్టీఆర్ తో ఫోటో దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తాజాగా నిన్న రాత్రి ఎన్టీఆర్, తన భార్య ప్రణతితో కలిసి ముంబై బాంద్రాలో ఓ డిన్నర్ పార్టీకి వెళ్ళాడు.
వార్ 2 షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్.. అక్కడ ఫోటోగ్రాఫర్స్ పై సీరియస్ అవుతూ కనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఎన్టీఆర్ ముంబైలో వార్ 2 షూట్ ఒక షెడ్యూల్ ముగించుకొని మొన్న హైదరాబాద్ కి వచ్చారు. మళ్ళీ ఇవాళ ఉదయం ఎన్టీఆర్ వార్ 2 షూట్ కోసం ముంబై వెళ్లారు.
తాజాగా నిన్న ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ కుమార్ మన్నవ పుట్టిన రోజు కావడంతో ఎన్టీఆర్ స్పెషల్ కేక్ తెప్పించి కట్ చేయించి తినిపించాడు.