Home » Weather
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా చలి పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. మాల్దీవులు దానిని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో 3.6 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం మూడు జిల్లాల్లో విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించింది. వాతావరణ శాఖ అందించిన సమాచారంతో నవంబర్ 29, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాంచీపురం, వెల్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లో�
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళ, బుధవారాల్లో వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ తెలిపింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్�
మంగళ, బుధ వారాల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు చెప్పారు. దక్షిణ శ్రీలంక తీరం దగ్గరలోని హిందూ మహా సముద్రం నుంచి ఉత్తర తమిళనాడు తీరం దగ్గరలో ఉన్న నైరుతి బంగాళ�
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మారిపోతోంది. అక్కడక్కడ చలి గాలులు ప్రారంభమయ్యాయి. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు, మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ అధికారులు వెల్లడించారు. మరోవైపు �
సంవత్సరానికోసారి గాలిలో కాలుష్య స్థాయి పెరుగుతూనే ఉంది. ఢిల్లీ లాంటి నగరాల్లో ప్రజలు మామూలుగా తిరగడం కష్టంగా మారింది. కనీస భద్రతగా మాస్క్ లు ధరించి బయటికొస్తున్నారు. దీని వల్ల శ్వాస సంబంధిత సమస్యలే కాకుండా శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి కూ�
నగరంలోని మెట్రో స్టేషన్‌లో క్రాక్ కలకలం రేపింది. మెట్రో స్టేషన్‌లో రైల్వే ట్రాక్‌పై పగళ్లు కనిపించాయి. దీంతో శనివారం మెట్రో బ్లూలైన్ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీలోని మెట్రో బ్లూలైన్ సర్వీసులు నడిచే ఇంద్రప్రస్థా స్టేషన్ దగ్గ�
అరేబియా సముద్రంలో కొనసాగుతున్న 'మహా' తీవ్ర తుఫాను... రానున్న 24 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడా ఉరుములు మెరుపులతో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోమోరిన్, దాని పరిసర ప్రాంత�