Home » Wedding
నాన్న కూతురు అంటారు. నాన్నతో ఉన్న అనుబంధం ప్రతీ కూతురికి ప్రత్యేకమే. తన పెళ్లి వేడుకలో కూతురు చేసిన డ్యాన్స్ చూసి తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సన్నివేశం చూసేవారందరినీ కంటతడి పెట్టించింది.
కూతురి పెళ్లి చేయాలంటే ఆర్దికంగా వెసులుబాటు లేదు. ఏం చేయాలనే ఆందోళనలో ఉన్న ఓ తండ్రి పట్ల గొప్ప మనసు చాటుకున్నారు పోలీసులు. అతనికి అండగా నిలబడి అతని కూతురి పెళ్లి గ్రాండ్‌గా జరిపించారు.
ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలకి వెడ్డింగ్ కార్డ్ పంపి అతిథుల్ని ప్రేమతో పిలుస్తాం. ఓ పెళ్లివేడుకకు అతిథులకు పంపిన వెడ్డింగ్ కార్డ్ గందరగోళాన్ని క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ కార్డ్‌లో ఏముంది?
సరికొత్త విడాకుల ట్రెండ్ నడుస్తోంది. విడాకులు తీసుకుంటే విషాదంలో మునిగిపోనవసరం లేదని విడాకుల వేడుకలు జరుపుకుంటున్నారు. రీసెంట్గా ఓ పెద్దాయన తన విడాకుల సంబరాలు ఎలా జరుపుకున్నాడో చదవండి.
ప్రాంక్‌లు కొన్ని సరదాగా ఉంటాయి. కొన్నిశృతి మించితే ఎదుటివారికి చిరాకు తెప్పిస్తాయి. ఆ తరువాత తన్నులాడుకునే వరకూ పరిస్థితి వస్తుంది. ఓ పెళ్లివేడుకలో పెళ్లికొడుకు బావమరిది చేసిన ప్రాంక్ రివర్సై తన్నులు తిన్నాడు.
గోరింటాకు అంటే ఇష్టపడని ఆడవాళ్లు ఉంటారు. పెళ్లి సమయాల్లో అయితే రకరకాల డిజైన్లలో గోరింటాకు పెట్టుకుంటారు. ఓ పెళ్లికూతురు తన పెళ్లికి పెట్టించుకున్న మెహందీ డిజైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
96 ఏళ్ల వయసు అనేది జస్ట్ నంబర్.. మనసు సంతోషంగా ఉండాలి.. ఆరోగ్యంగా ఉండాలే కానీ సంతోషంగా స్టెప్పులు ఎందుకు వేయలేరు.. 96 ఏళ్ల వయసులో కూడా మనవడి పెళ్లిలో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్న ఓ పెద్దాయన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
పెళ్లికి ముందు..పెళ్లి సమయంలో ఫోటో షూట్ లు మాత్రమే కాదండోయ్.. విడాకులు తీసుకున్న తరువాత కూడా ఫోటో షూట్లు పెట్టుకునే సంప్రదాయం వచ్చేసింది. ఎంత సంతోషంగా ఒక్కటవుతారో.. అంతే ఆనందంగా విడిపోవాలన్నట్లు ఓ అమ్మాయి కొత్త ట్రెండ్ కి తెర దింపింది.
ఒడిశాలోని రాయగడ జిల్లాలో వరుడు పాదయాత్రగా వెళ్లి వధువు మెడలో మూడు ముళ్లు వేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వధువు ఇంటికి వెళ్లటానికి నాలుగు కార్లు ఏర్పాటు చేసుకున్నా వరుడు రాత్రి అంతా 28 కిలోమీటర్లు నడిచి వెళ్లి వధువు ఇంటికెళ్లి వివాహ
ఎవరైనా, వివాహాలు చేసుకున్నా..లేదా ఇతర శుభకార్యాలు చేసుకుంటున్నా మాకు ఫోన్ చేసి బుక్ చేసుకోండి బ్యాండ్ వాయిస్తాం అంటున్నారు పోలీసులు. దీని కోసం ఓ మొబైల్ నంబర్ కూడా ఇచ్చారు పోలీసులు. పోలీసుల బ్యాండ్ సామాన్యులకు అవకాశం కల్పిస్తు వినూత్ననిర్ణ�