Home » Wedding
పెళ్లి చేసుకున్న కొత్త జంట సంతోషంలో ఉంటారు. కొత్తగా మొదలుపెట్టబోతున్న జీవితం గురించి కలలు కంటారు. కానీ ఇప్పుడు కొన్ని పెళ్లిళ్లు పెళ్లిరోజే పెటాకులు అవుతున్నాయి. వేదికపైనే కొట్టుకున్న ఓ జంట వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
కాసేపట్లో పెళ్లి జరగబోతోంది. సడెన్‌గా పెళ్లికూతురు కనిపించకుండా పోయింది. కట్ చేస్తే పెళ్లికూతురు ప్రియుడితో పారిపోయింది. నిజానికి పెళ్లికొడుకు షాకవ్వాలి.. అలా జరగలేదు .. పెళ్లికి వచ్చినవారు షాకయ్యారు. అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే?
కాసేపట్లో పెళ్లికూతురు మెడలో మూడు ముళ్లు పడతాయి. అంతలోనే పెళ్లికూతురు పెళ్లి వద్దంటూ మొండికేసింది. పెళ్లికొడుకు తనకి నచ్చలేదని బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఆ పెళ్లి జరిగిందా?
ఇటు జీవిత పరీక్ష.. అటు కెరియర్‌కి సంబంధించిన పరీక్ష. రెండు ఇంపార్టెంటే కదా.. అందుకే పెళ్లిరోజే పరీక్ష ఉండటంతో పెళ్లి దుస్తులతో పరీక్షా కేంద్రాలకు వస్తున్నారు వధువులు. ఇటీవల కాలంలో వైరల్ అయిన వీడియోలు చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నార�
పెళ్లి వేడుకల్లో చిన్న చిన్న గొడవలు సహజమే. కానీ కొన్ని గొడవలు చూస్తే మరీ విచిత్రంగా అనిపిస్తాయి. వధువు డ్యాన్స్ చేయడానికి ఆడపెళ్లివారు అభ్యంతరం చెప్పారట. అంతే మగ పెళ్లివారు దాడి చేసారు. ఈ ఘటనలో గాయాలపాలై కొందరిని ఆసుపత్రికి తరలించగా.. వధూవర�
పెండ్లి బట్టలతోనే పరీక్ష రాషిన పొల్ల
చాలా సినిమాల్లో చివరి నిముషంలో ఆగిపోయిన పెళ్లి సీన్లు చూస్తుంటాం. రియల్ లైఫ్‌లో ఇలాంటి ఘటనలు చాలా అరుదు. బీహార్‌లో పెళ్లికొడుకు వరమాల వేసే సమయంలో ఈ పెళ్లి వద్దంటూ నిలిపేశాడు. కారణం విని అక్కడి వారంతా షాకయ్యారు.
పెళ్లిళ్లలో ఎవరి సంప్రదాయాన్ని బట్టి వారికి కొన్ని ఆచారాలు ఉంటాయి. వాటి ప్రకారం నిర్వహిస్తుంటారు. ఒడిశాలో ఓ పెళ్లికొడుకు పెళ్లిమండపానికి జెసిబిలో వచ్చాడు. ఇదేం సంప్రదాయం అనుకోకండి. అతను ఎందుకు అలా వచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారే ఒకరినొకరు అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఏదో ఒక కారణంతో బ్రేకప్‌లు చెప్పుకుంటున్నారు. ఇంకా నిశ్చితార్ధం కూడా కాని ఓ జంటలో ఒకరికి ఘోర ప్రమాదం జరిగింది. అయినా వారి పెళ్లి ఎలా పీటలు ఎక్కిందో చదవండి.
వరమాల వేసేముందు ఓ పెళ్లకూతురు పెళ్లికొడుక్కి ట్విస్ట్ ఇచ్చింది. తను అడిగిన వాటికి సరేనంటే వరమాల వేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ పెళ్లికొడుక్కి ఆమె ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ ఏంటి? చదవండి.