Home » well
ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
రోలుగుంట మండలం జె.నాయుడుపాలెంకు చెందిన నాగరాజు, సాయికి ఆరేళ్ల కిందట వివాహమైంది. వారికి భాను, పృథ్వీరాజ్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నాగరాజు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
గూడూరు గ్రామానికి చెందిన మరో నలుగురిని రప్పించి సహాయం చేసిన ఇద్దరు హైదరాబాద్ యువకులను చితకబాదారు. భయంతో వారు చెరోదిక్కు పరుగెత్తారు. ఒక యువకుడు చీకట్లో బావిలో పడి మృతి చెందాడు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూరులో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ఓ కారు పడిన ఘటన చోటుచేసుకుంది. కారులోని ఈ ప్రమాదంలో గల్లంతవగా.. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
అదృష్ట దేవత ఎప్పుడు, ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. ఒక్కసారి పలకరించిందంటే మాత్రం జీవితమే మారిపోతుంది. పేదవాడు కూడా సంపన్నుడు అయిపోతాడు.
ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ.. పక్కన బావి ఉన్న సంగతి మరిచాడు. ఆలా నడుచుకుంటూ ముందుకు వెళ్లి 60 అడుగుల లోతున్న పాడుబడిన బావిలో పడిపోయాడు. రక్షించాలని కేకలు వేశాడు.. సమీపంలో ఎవరు లేకపోవడంతో 17 గంటలు బావిలోనే ఉండిపోయాడు.
కర్ణాటకలోని ఒక గ్రామంలో గ్రామస్తుల దాహార్తి తీర్చటానికి ఓ వ్యక్తి 32 అడుగులు బావిని తవ్వి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాడు.
Thugs killed boy : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. మూసాపేట మండలంలోని జానంపేటలో ఎనిమిదేళ్ల బాలుడిని దుండగులు అమానుషంగా హత్య చేశారు. సతీష్ అనే ఎనిమిదేళ్ల బాలుడిని రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. అనంతరం ఉరి వేసి చంపి బాలుడి మృతదేహాన్ని బావిలో ప
woman accidentally falls into well and dies : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన తాత లక్ష్మి(55) అనే మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. గ్రామానికి చెందిన లక్ష్మి రోజువారీగా తమకున్న వ్యవసాయ పనుల నిమిత్తం గుర
Death Sentence To Accused Sanjay: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట 9మంది హత్య కేసులో తుదితీర్పు వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్(24)ను దోషిగా తేల్చిన వరంగల్ సెషన్స్ కోర్టు.. సంజయ్ కు ఉరిశిక్ష ఖరారు చేసింది. బీహార్‌కు చ