Home » WhatsApp Web
Whatsapp Guest Chats : వాట్సాప్ అకౌంట్ లేని వ్యక్తులతో కమ్యూనికేట్ అయ్యేందుకు "గెస్ట్ చాట్స్" అనే ఫీచర్‌ను వాట్సాప్ డెవలప్ చేస్తోంది.
WhatsApp Web : వాట్సాప్‌లో షేర్ చేసిన ఫొటో ఎడిట్ చేసిందా? ఎవరైనా మార్పింగ్ చేశారా? అని గుర్తించడంలో ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు సాయపడుతుంది.
Whatsapp Contacts : వాట్సాప్ యూజర్లు ఇప్పుడు వాట్సాప్ వెబ్ నుంచి కాంటాక్టులను చాలా సులభంగా యాడ్ చేయొచ్చు. పూర్తి వివరాలివే..
ఈ ప్లాట్‌ఫారమ్ ప్రారంభంలో పిన్ చేసే మెసేజ్‌ల సంఖ్యను ఒకదానికి పరిమితం చేసినప్పటికీ, ఇప్పుడు ఈ పరిమితిని మరింతగా విస్తరించింది. దాంతో వినియోగదారులు ఒక్కో చాట్‌కు 3 మెసేజ్‌లను పిన్ చేసేందుకు అనుమతిస్తుంది.
WhatsApp Web : వాట్సాప్ వెబ్ బీటా యూజర్లు ఇప్పుడు ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ను ప్రయత్నించవచ్చు. ఈ ఫీచర్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. త్వరలో ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ యూజర్లను ఆకట్టుకునేందుకు అనేక కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ వాయిస్ నోట్ స్టేటస్ ఫీచర్ పై వర్క్ చేస్తోంది.
ఈ వాయిస్ కాలింగ్ ఫీచర్ ద్వారా వాట్సాప్ వెబ్ యూజర్లు తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈజీగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
ప్రముఖ ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చింది. అదే.. స్టిక్కర్ ప్యాక్స్ ఫీచర్ ద్వారా మీరే సొంతంగా స్టిక్కర్లు క్రియేట్ చేసుకోవచ్చు.
ప్రముఖ మెసేంజర్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పటికే వాట్సాప్ అందించిన సూపర్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
వాట్సాప్.. అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూనికేషన్ మెసేంజర్ యాప్ (WhatsApp). ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది తమ మిత్రులు, కుటుంబ సభ్యులతో Whatsappలో కనెక్ట్ అయి ఉంటున్నారు.