Home » WI vs IND
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఆడ లేదు. వారికి విశ్రాంతి ఇచ్చారు. హార్దిక్ పాండ్య కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు.
బార్బడోస్‌లో జరుగుతున్న ఈ మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పట్టుబిగించింది.
టీమ్ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 229/5 తో విండీస్ ఆటను కొనసాగిస్తోంది.
రెండో టెస్టులో మూడో రోజు ఆట ప్రారంభమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది.
భారత, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఇరు జట్ల మధ్య ఇది వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచింది.
వెస్టిండీస్ లోని డొమినికాలో జరిగిన ఈ టెస్టు మ్యాచులో కోహ్లీ 76 పరుగులు చేశాడు.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య డొమినిక వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో ఆట ప్రారంభమైంది. భారత్ ఓవర్ నైట్ స్కోరు 312/2 బ్యాటింగ్‌ను కొనసాగిస్తోంది.
డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ (103) శతకంతో ఫామ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే రోహిత్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
టీమ్ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. అరంగ్రేటం టెస్టులోనే సెంచరీతో అదరగొట్టాడు ఈ యువ ఆటగాడు. ఈ కుర్రాడి ఆటతీరుడు అందరూ ఫిదా అవుతున్నారు.