Home » Woman
విశాఖలో దారుణం జరిగింది. మత్తుమందు ఇచ్చి మహిళపై అత్యాచారం చేశాడు కీచకుడు.
లైంగిక దాడి కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. జరిమానా డబ్బులు బాధితురాలికి ఇవ్వాలని తీర్పులో వెల్లడించారు.
పసికందుతో సహా ఓ మహిళ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. 22సంవత్సరాల వయస్సున్న మహిళ తమిళనాడులోని హోసర్ రైల్వే స్టేషన్లో రైలు కిందపడేందుకు యత్నించింది. రైల్వే సిబ్బంది విషయాన్ని గమనించి పోలీసులకు తెలియజేసేలోపే ఆ మహిళ మృతి చెందింది. చేతులు, త
సోషల్ మీడియా స్టార్ ‘ఏక్ ప్యార్‌కా నగ్మా హై’ అనే హిందీ పాటతో సింగర్‌గా మారిన గాయనీ రేణు మొండాల్ పోటీగా మరో గాయనీ వచ్చింది. అచ్చం రేణు మొండాల్ మాదిరిగానే కనిపిస్తోంది. రైల్వే స్టేషల్లో లతా మంగేష్కర్ పాడిన పాటలను రేణు మొండాల్ పాడుతూ ఎలా �
మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఓ మహిళకు రెండు తలల బిడ్డకు జన్మనిచ్చింది. గంజ్బాసోడా ఏరియాకు చెందిన బాబిత అహిర్వార్ అనే 21 ఏళ్ల మహిళకు సంవతసరం క్రితం వివాహం అయ్యింది. అనంతరం గర్భం దాల్చిన బాబితకు ఆదివారం (నవంబర్ 24)రాత్రి మగ బిడ్డకు జన్మన�
మగపిల్లాడు పుట్టాలని ఒకటీ రెండూ కాదు ఏకంగా 12 సార్లు గర్భం దాల్చింది రాజస్థాన్ కు చెందిన మహిళ. ఇప్పటికే 11 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చింది. 12 ప్రసవంలో మగపిల్లాడు పుట్టాడు. దీంతో చూశారా నాకు మగపిల్లాడు పుట్టాడు..అంటూ మగపిల్లాడ్ని కనలేదనిదావంటూ తన
హైదరాబాద్ గచ్చిబౌలిలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
భర్తతో వివాదం కారణంగా ఓ మహిళ హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు కడుపులో కాటన్ మరచిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాశిపురంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. గురువారం పాత పేపర్లతో పాటు రూ.5లక్షల విలువైన బంగారం, వజ్రాలతో కూడిన ఆభరణాలను మహిళ అమ్మేసింది. పొరబాటున పాత సామాను అమ్మేవ్యక్తికి విలువైన వస్తువులు అప్పగించేశానని తర్వాత తెలుసుకుంది. తేరుకుని అతని కోసం ప