Home » Women Reservation Bill
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాపై పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వకపోవడంపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్రం తొలి రెండు రోజుల ఏజెండాపై మాత్రమే క్లారిటీ ఇవ్వడంపై విపక్షాల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
2019 లోక్సభ ఎన్నికల్లో కేవలం 78 మంది మహిళా ఎంపీలు మాత్రమే సభకు ఎన్నికయ్యారు, రాజ్యసభలో 250 మంది ఎంపీల్లో 32 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అంటే 11 శాతం మంది మాత్రమే ఉన్నారు. అదే విధంగా మోదీ మంత్రివర్గంలో మహిళల వాటా కేవలం 5 శాతమే
ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి అని కోరుతు లేఖ రాశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మరోసారి ఎమ్మెల్సీ కవిత దీక్షకు దిగనున్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళా రిజర్వేషన్ కు సంబంధించిన బిల్లు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ లు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మరోసారి దీక్ష