-
Home » WPL 2025
WPL 2025
కొద్దిలో ప్రమాదం తప్పింది.. ఒకవేళ అలా జరిగి ఉంటేనా.. నా గతి ఏమయ్యేదో.. స్మృతి మంధాన
ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) మాట్లాడుతూ గ్రేస్ హారిస్ పై ప్రశంసల వర్షం కురిపించింది.
డబ్ల్యూపీఎల్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన, వికెట్లు తీసిన.. సిక్సులు కొట్టిన ప్లేయర్లు వీరే..
డబ్ల్యూపీఎల్ టోర్నీ ఛాంపియన్స్ గా ముంబై ఇండియన్స్ రెండోసారి నిలిచింది.
ఉత్కంఠభరిత పోరులో మూడోసారీ ఢిల్లీకి నిరాశే.. డబ్ల్యూపీఎల్-2025 ఛాంపియన్గా ముంబై ఇండియన్స్
వరుసగా మూడోసారీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నిరాశే ఎదురైంది. గత రెండు సీజన్లలో ఫైనల్స్ వరకు దూసుకొచ్చిన ఢిల్లీ జట్టు..
సూపర్ ఓవర్లో ఓటమి.. ఎల్లీస్ పెర్రీకి క్షమాపణలు చెబుతూ భావోద్వేగానికి లోనైన స్మృతి మంధాన.. బాధగా ఉంది..
సూపర్ ఓవర్లో ఓటమి తరువాత ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది.
ఉత్కంఠగా జరిగిన మ్యాచులో యూపీ వారియర్స్ అద్భుత విజయం.. పాయింట్ల పట్టికలో ఇప్పటికీ అగ్రస్థానంలో ఆర్సీబీ
సూపర్ ఓవర్లో యూపీ ఒక వికెట్ కోల్పోయి 8 రన్స్ చేసింది.
డబ్ల్యూపీఎల్లో దీన్ని గమనించారా.. ఇలాగే అయితే ఒక్క నిమిషంలోనే ఫలితం.. మ్యాచ్ చూసే ఆసక్తి ..
డబ్ల్యూపీఎల్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు జరిగాయి.
బెంగళూరు కొంపముంచిన కనిక.. వరుస విజయాలకు బ్రేక్.. గెలవాల్సిన మ్యాచ్లో ఓడిన ఆర్సీబీ..
మహిళల ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ వరుస విజయాలకు బ్రేక్ పడింది.
కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సౌరవ్ గంగూలీ.. హైవేపై ఒకదానికొకటి ఢీ కొన్న కార్లు..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
తొలి మ్యాచ్లోనే చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. బాబోయ్ ఏం కొట్టుడు కొట్టారు..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) -2025 టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ జెయింట్స్ (GG) జట్ల మధ్య జరిగింది.
నేటి నుంచే డబ్ల్యూపీఎల్.. మ్యాచ్లను ఫ్రీగా ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
మహిళల ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ నేటి నుంచే ప్రారంభం కానుంది.