Home » Wrestlers Protest
ఈ కేసు విషయంలో ఇప్పటి వరకు 180 మందికి పైగా ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. గోండాలోని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ నివాసానికి వెళ్లి అక్కడ ఆయన బంధువులు, సహచరులు, ఇంటి పనివాళ్ళు, అతని సహచరుల వాంగ్మూలాలను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు.
బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. తనను ఎంపిక చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌పై కేసు పెట్టినట్లు ఆమె వెల్లడించారట
దీనిపై బ్రిజ్ భూషణ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆదివారం ప్రకటించారు.....
రాజీపడాలని తమపై చాలా ఒత్తిడి తీసుకొచ్చారని, బెదిరించారని సాక్షి మాలిక్ తెలిపింది.
మహిళా రెజ్లర్లను భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ ఏం చేశాడో అంతర్జాతీయ రెజ్లింగ్ రిఫరీ సంచలన సాక్ష్యంలో వెల్లడించారు. తరచూ మహిళా రెజ్లర్లను అనుచితంగా తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించడం తాను చూశానని రిఫరీ చెప్పడం సంచలనం రేపింది....
భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై పోక్సో కేసులో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగు చూసింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ రెజ్లర్ ఈవెంట్ సమయంలో తాను మైనర్ కాదని తాజాగా కోర్టులో వాంగ్మూలం ఇవ్వడం సంచలనం రే�
మంత్రి అనురాగ్ ఠాకూర్ ముందు రెజ్లర్లు 5 డిమాండ్లను ఉంచారు. 1-బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయడం.. 2-భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించడం, 3-సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయన కుటుంబ సభ్యులకు చోటు కల్పించకూడదు, 4-రెజ్లింగ్ సమాఖ్యలో అవినీతి ఆర�
సమావేశం ముగిశాక రెజ్లర్ బజరంగ్ పునియా మీడియాతో మాట్లాడారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవిని మహిళా అభ్యర్థి చేపట్టాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ కుటుంబ సభ్యులెవరూ డబ్ల్యూఎఫ్ఐలో ఉండకూడదని, అతన్ని అరెస్టు చేయాలనే డిమాండ్లను అమిత్ షా వద్ద రెజ్లర్లు ప్రస్తావించారు.