Home » Yashasvi Jaiswal
ఐసీసీ ర్యాంకుల్లో టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా హవా కొనసాగుతూనే ఉంది.
మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదికి స్వాగతం చెప్పేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది.
టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి.
ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ బెయిల్ స్విచ్ చేశాడు.
రోహిత్ ప్రవర్తించిన తీరును నెటిజన్లతో పాటు పలువురు మాజీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు తప్పుబడుతున్నారు.
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో పడింది.
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను రోహిత్ మందలించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వచ్చేసింది.
ఈ ఏడాది టెస్టుల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు.
టీమిండియాకు ఇన్నింగ్స్ మొదటి బంతికే బిగ్ షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో యశస్వీ జైస్వాల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో డకౌట్ గా పెవిలియన్ బాట పట్టాడు.