Home » Yashoda hospital
నీరసంగా ఉండటంతో కేసీఆర్ ఆసుపత్రిలో చేరారని డాక్టర్లు తెలిపారు.
నందినగర్ నివాసానికి కేసీఆర్
యశోద ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. సర్జరీ తరువాత కోలుకున్న కేసీఆర్ను డాక్టర్లు ఈరోజు డిశ్చార్జ్ చేశారు.
సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కేసీఆర్ను నాగార్జున పరామర్శించారు.
ఆసుపత్రిలో తాను తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కూడా పరామర్శించినట్లు నాగార్జున చెప్పారు.
తనను చూసేందుకు యశోద ఆస్పత్రికి ఎవ్వరు రావద్దు అంటూ ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తానే త్వరలో వస్తానని..తెలిపారు.
ఆస్పత్రిలో చికిత్స్ పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను కేఏ పాల్ పరామర్శించారు. కేసీఆర్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. అటు కేసీఆర్ కు అందుతున్న ట్రీట్ మెంట్ గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు.
నాలుగన్నర గంటల పాటు శస్త్రచకిత్స కొనసాగింది. కేసీఆర్ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు మార్చారు.