Home » Yashoda hospital
రాత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసన వెంటనే ప్రభుత్వం స్పందించింది. వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో పోలీస్ అధికారుల భద్రత నడుమ ఆసుపత్రికి తరలించారు
ఈ విషయం రాత్రే ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసన వెంటనే ప్రభుత్వం స్పందించింది
జగిత్యాల జిల్లా కోరుట్ల మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తీవ్ర అవస్థతకు గరయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన యశోద ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ప్రస్తుతం చికిత్స అందుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఓటమితో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఎర్రవల్లిలోని తన ఫాం హౌజ్ కి వెళ్లిపోయారు.
కత్తిపోటుతో ప్రభాకర్ రెడ్డి చిన్నపేగుకు గాయం కావడంతో యశోద ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి పూర్తి కోలుకుంటున్నారో లేదో 4 రోజుల తర్వాత చెప్పగలమని డాక్టర్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. 4 రోజుల తర్వాత ఆయనను వార్డుకి షిఫ్ట్ చేస్తామన్నారు. Kotha Prabhakar Reddy
జానారెడ్డి మంగళవారం సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించారు.
యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వెల్లడించారు ప్రముఖ యశోదా డాక్టర్ ఎంవీ రావు. తనకు ఉదయం 8 గంటల సమయంలో ఫోన్ చేయడం జరిగిందని...