Home » YCP Candidate
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు.
2019 ఎన్నికల్లో అప్పటివరకు వైసీపీలో ఉన్న నసీర్ అహ్మద్ ను టీడీపీలో చేర్చుకుని బరిలోకి దింపినా ఫలితం లేకపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తిరిగి టికెట్ దక్కటం కష్టమే అని టీడీపీ వాళ్లే వ్యాఖ్యానిస్తున్నారు.
గౌతంరెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డిని వైసీపీ నాయకత్వం అభ్యర్థిగా నిర్ణయించింది. నామిషన్ దాఖలు చేసిన విక్రమ్‌రెడ్డి.. ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటాన్నారు. మరోవైపు ఆత్మకూరులో లక్ష ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్�
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికపై వైసీపీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈఎన్నికలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ స్థానానికి వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ నామినేషన్ దాఖలు చేశారు.
వైసీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలే బద్వేల్ ఉప ఎన్నికలో తనను గెలిపిస్తాయని అభ్యర్థి డాక్టర్ సుధ ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. గురుమూర్తి పేరును అధికారికంగా వైసీపీ ప్రకటించింది. డాక్టర్ మడిలా గురుమూర్తి పేరును ఏపీ సీఎం జగన్ ఖరారు చేశారు.
Tirupati Lok Sabha by – election : తిరుపతి లోక్‌సభ బరిలో దిగేది ఎవరు.. దివంగత నేత దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారా.. లేక కొత్తవాళ్లు ఉంటారా.. ఈ ప్రశ్నలకు వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్‌ను మండలికి పంపాలని నిర్ణయించింది. అలా�
చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఆమంచి కృష్ణమోహన్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశం నిర్వహించవద్దని పోలీసులు చెప్పడంతో.. ఆమంచి వారితో గొడవకు దిగారు. దీంత