Home » Yennam Srinivas Reddy
10TV Gram Swarajyam : మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Mahabubnagar MLA Yennam Srinivas Reddy) మాట్లాడుతూ...
హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హోటల్లో మకాం పెట్టి..అసమ్మతి గళం వినిపిస్తున్నట్లు బయటకు వార్తలు రావడంతో సీఎం రేవంత్ అసంతృప్తికి గురయ్యారట.
యెన్నం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఏమైనా ప్రత్యేక ఏజెండా ఉందా?
లేటెస్ట్గా ఫోన్ ట్యాపింగ్ అంశంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో జరిగే ప్రచారంపై కేటీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Yennam Srinivas: తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత అప్రోవల్గా మారబోతున్నారని తెలుస్తోందని చెప్పారు
నీ ప్లేస్ లో నేనే ఉంటే.. డీజీపీకి లేఖ రాసే వాడిని.. నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరేవాడిని. లీగల్ నోటీసులు పంపి బెదిరించాలని చూస్తున్నారు.
చెల్లి కవిత తీహార్ జైలుకెళ్తే.. కేటీఆర్ మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో చిందులు వేశారు. సీఎం రేవంత్ ను విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదు.
Congress: మేడిగడ్డకు వెళ్లి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నేతలు వినోదాన్ని పంచారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ వీడడానికి ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారని.. తామేమెరినీ ప్రోత్సహించడం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
మహబూబ్నగర్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.