Home » Youtube Channels
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనూ గూగుల్ ఇదే తరహా కారణాలతో 23వేలకు పైగా ఖాతాలను తొలగించిన సంగతి తెలిసిందే.
భారత ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ ఛానల్స్ లో దాదాపు 63మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
"మీడియాలో ఆమెపై (హేమ) అటెన్షన్ తగ్గిందని అనుకుందేమో.. తన పేరు మీడియాలో మళ్లీ వినిపించాలని నా పేరును ఎంచుకుని నోటీసులు పంపినట్లుంది" అని కరాటే కల్యాణి అన్నారు.
తాజాగా సినిమా యూట్యూబ్ రివ్యూల విషయంలో తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఎన్నో రకాలుగా యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటున్న వారు ఉన్నారు. అందులో మూవీ రివ్యూస్ చేసుకుంటున్న వారి సంఖ్య చెప్పలేం.
మా అసోసియేషన్ తరపున మంచు విష్ణు నటీనటులపై ట్రోల్స్ చేస్తున్నారని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని మూయించిన సంగతి తెలిసిందే.
సినీ నటులపై అభస్యకరంగా ట్రోల్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) గట్టి షాకిస్తోంది.
సినీ నటులు, వారి కుటుంబ సభ్యుల పట్ల అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొరడా ఝళిపించింది.
ఈటల రాజేందర్ వెనకుండి ఈ తతంగం నడిపిస్తున్నాడని ఆరోపించారు. "రాజేందర్ నీకు చిత్తశుద్ధి ఉంటే పెద్దమ్మ గుడిలో ప్రమాణం చేసి చెబుదాం" అని సవాల్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు కేరళ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే విధంగా యుట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ప్లాంట్ ఫాంలలో వీడియోలను పోస్ట్ చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది.