Home » Ys Jagan Mohan Reddy
AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఏపీలో పాజిటివ్ రేటు 12 నుంచి 8.3శాతానికి తగ్గింది. కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండగా రికవరీ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 9,836 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ �
AP Schools Reopening : ఏపీలో వచ్చే అక్టోబర్ 5 నుంచి పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అక్టోబర్ 5న పూర్తి స్థాయిలో స్కూళ్లు తెరవా�
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆకస్మాత్తుగా హస్తినా టూర్ ఖరారైంది.. మంగళవారం (సెప్టెంబర్ 22) సాయంత్రం 5 గంటలకు జగన్ హస్తినా టూర్ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు హస్తినలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు కేం�
తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి డిక్లరేషన్ వివాదంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఇస్తారా? అన్న ప్రశ్నకు తాను వివరణ మాత్రమే �
ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత దేవినేని ఉమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవినేని ఉమ టీడీపీ నేతలతో కలిసి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం జగన్ ప్రేరణతోనే కొడాలి నాని, వసంత కృష్ణ ప్రసాద్, వంశీ తనపై బెదిరిం�
పెళ్లిరోజున ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ ప్రాజెక్టు తనకు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఆయన వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ…�
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై కర్నూలు జిల్లా ప్రజలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయరాజధానిగా కర్నూలును ప్రకటించడంతో… జిల్లాల్లో సంబరాలు చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పో
ప్రకాశం జిల్లాలో జరుగుతున్న కొన్ని వ్యవహారాలు వైసీపీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశాలపై స్వయంగా సీఎం జగన్ దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడిందట. దర్శి, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందన్న అంశాలపై ముఖ్యమ
సీఎం ఆఫీసులో ఉండే… సాల్మన్‌కు, కోవిడ్ ఆపరేషన్స్‌లో ఉండే డాక్టర్ చంద్రశేఖర్‌కు కోవిడ్ వచ్చింది..పోయింది..ఎంపీ మిథున్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వైరస్ వచ్చిందీ…పోయింది…కోవిడ్ అన్నది.. ఎవరి�
కరోనా వైరస్ కారణంగా నమోదవుతున్న మరణాల రేటు దేశవ్యాప్తంగా 2.5శాతం పైగా ఉంటే.. ఏపీలో 1.06 శాతం ఉందని..కోవిడ్ పరిస్థితిని బాగా ఎదుర్కోవడం వల్లే ఇది సాధ్యం అవుతుందన్నారు సీఎం జగన్. పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ అత్యాధునిక ఆస్పత్రులు లేకపోయి�