Home » Ys Jagan Mohan Reddy
మొత్తానికి చాపకింద నీరులా తన ప్రణాళిక అమలు చేస్తున్న సీఎం జగన్.. వచ్చే ఎన్నికల్లో విక్టరీపై భారీ ఆశలే పెట్టుకున్నారు. సీఎం ఊహించినట్లు.. వైసీపీ భావిస్తున్నట్లు జగన్ స్కెచ్ వర్క్అవుట్ అవుతుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.
అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వటంతో చాలా కులాల్లో నాయకులు కూడా దొరకని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో జగనా? చంద్రబాబా? అనేది తేల్చుకోవాలి.
సీఎం జగన్ ప్రస్తుతమే, కాదు పర్మనెంట్ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎవరో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయానికి తీసేశాడు. ఫ్లెక్సీలు ఎవడైనా కట్టవచ్చు.
ఎన్నికలకు 50 రోజులు మాత్రమే ఉంది. అక్కడ తేల్చుకుందాం. ఇంతలో పనికిమాలిన ఛాలెంజ్ లు ఎందుకు..?
టీడీపీ, జనసేన, వైసీపీని వీడి బయటకు రండి. ఈ మూడు పార్టీలు బీజేపీ తొత్తులు. అంబేద్కర్ రాజ్యాధికారం కావాలని అడిగారు.
2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్కు రాజకీయంగా చివరి ఛాన్స్. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచెయ్యడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారు.
7వ జాబితాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించింది వైసీపీ.
జగన్ సినిమా అయిపోయింది. వైసీపీ ఎక్స్ పైరీ డేట్ కు వచ్చింది. టీడీపీ-జనసేన పొత్తు సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తున్నారంటే పాలన ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు.
ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకుండా, ఎవరి పక్షాన నిలవకుండా ఒక నిజమైన జర్నలిస్టు రిపోర్టు చేస్తే ఎలా ఉంటుందో.. ఈ విధ్వంసం పుసక్తాన్ని ఆలపాటి సురేశ్ అంత గొప్పగా రాశారు.