Home » Ys Jagan
ఈ సభలను వ్యూహాత్మకంగా టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు.
YS Sharmila: తమను ఆపాలని చూసే వైసీపీ నేతలు ముమ్మాటికీ నియంతలేనని అన్నారు. ఇందుకు వారి చర్యలే..
ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి’ అని జగన్ వ్యాఖ్యానించారు.
‘ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి’ అని జగన్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని రాప్తాడు 'సిద్ధం' బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సవాలు విసిరారు.
ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు ఆ తర్వాత ఎదుర్కొన్న కష్టాల గురించి ఈ సినిమాలో ఉందని తెలిపారు.
ఈ నెల 22 వరకు అన్ని నియోజక వర్గాల పరిధుల్లోనూ వాలంటీర్లకు పురస్కారాలు అందజేయనున్నారు.
సీఎం జగన్ ఎన్నికల ముందు ఎన్నో నాటకాలు ఆడారని, ఎంతో నటిస్తూ ఎన్నో హామీలు ఇచ్చారని చెప్పారు.
ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్ఠానం పిలుపు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎదురుచూస్తున్నారు.
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు.