-
Home » YS Rajasekhara Reddy
YS Rajasekhara Reddy
వైఎస్ఆర్, చంద్రబాబు.. బెస్ట్ సీఎం ఎవరు? గోల్డెన్ పీరియడ్ ఏది? 10టీవీ వీకెండ్ పాడ్కాస్ట్లో ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
ఆయన పలకరించే విధానం కానీ, మాట్లాడే తీరు కానీ, పాలన పరంగా, మంత్రులు ఎమ్మెల్యేలకు ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్.. అన్నింటి పరంగా..
వైఎస్ఆర్ వారసుడు ఎవరు? షర్మిల వాదన ఏంటి.. వైసీపీ అబ్జక్షన్స్ దేనికి..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు ఎవరు? ఏపీలో ఇప్పుడిదే సరికొత్త చర్చ. అసలీ వివాదం ఎందుకు తలెత్తింది? దీనికి కారణం ఎవరు?
నాడు వైఎస్ నుంచి నేడు విజయ్ రూపానీ వరకు.. విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు వీరే..
ఇప్పటివరకు ఎన్నో ఘోర విమాన ప్రమాదాలు జరిగాయి. అందులో ఎందరో చనిపోయారు. వారిలో పలువురు ప్రముఖులు సైతం ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి రోజా కీలక వ్యాఖ్యలు
తన పాలనతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని రోజా అన్నారు. ఆ దేవుని పాలన మరోసారి అందించిన వ్యక్తి వైఎస్ జగన్ అని రోజా అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ జగనేనా? వైసీపీని దెబ్బతీయడమే లక్ష్యమా?
వైఎస్ వారసత్వం కోసం ప్రయత్నిస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిలకు బాసటగా నిలుస్తామని.. అవసరమైతే కడపలో వీధుల్లో తిరుగుతామన్న రేవంత్రెడ్డి కామెంట్స్ లోగుట్టు ఏంటి?
వైఎస్సార్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా కనిపించరు- షర్మిల కీలక వ్యాఖ్యలు
రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయాలనేది వైఎస్సార్ ఆఖరి కోరిక.
షర్మిల ఏపీకి ముఖ్యమంత్రి అవుతారు- ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కడప ఉప ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోందన్న సీఎం రేవంత్.. అదే జరిగితే కడపలో ప్రతి ఊరు తిరగటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
షర్మిలకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది, వైఎస్ పోలికలు కనిపిస్తున్నాయి- ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా అంశాలను ఈ ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని విమర్శించారు. విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా అమలు చేయించుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వాలు నడిచాయని మండిపడ్డారు.
యాత్ర 2 ఫస్ట్ లుక్ వచ్చేసింది.. వైఎస్ఆర్గా మమ్ముట్టి.. వైఎస్ జగన్ పాత్రలో జీవా..
మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’. ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy), వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) పాత్రలు ఉండబోతున్నాయి.
YSR 74th jayanthi : వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్.. ఏమన్నారంటే..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు..