Home » YS Sharmila
మొన్న టీడీపీ.. నిన్న టీజేఎస్.. ఈ రోజు వైఎస్ఆర్టీపీ.. ఇలా రోజుకో పార్టీ ఎన్నికల కదన రంగం నుంచి తప్పుకోవడంతో తెలంగాణలో పొలిటికల్ ఫైట్ మూడు పార్టీల మహా సంగ్రామంగా మారుతోంది.
షర్మిల కాంగ్రెస్కు మద్దతివ్వడానికి కారణం ఏంటి? YS Sharmila
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని, కాంగ్రెస్ కు మద్దతివ్వాలని షర్మిల తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. Sajjala Ramakrishna Reddy
కేసీఆర్ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలన అంతం చెయ్యడానికి పార్టీ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
పాలేరు నుంచి పోటీకి వైఎస్ షర్మిల రెడీ YS Sharmila
ఎక్కడెక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఉన్నారో, వైఎస్ఆర్ టీపీకి కొంత ఓటు బ్యాంకు ఉందో అటువంటి స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. YS Sharmila
కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన బైనాక్యులర్ గుర్తుపై వైఎస్ఆర్ టీపీ అభ్యంతరం తెలిపింది. ఈ గుర్తు కేటాయించడం వల్ల పార్టీ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
కొడంగల్ నుంచి పోటీపై రెండు రోజుల్లో షర్మిల నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. YS Sharmila
తెలంగాణ ఎన్నికల వేళ మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటననూ అస్త్రంగా చేరుకుని బీఆర్ఎస్ సర్కారుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
బోర్డు పారదర్శకంగా నడుస్తుందని ప్రకటించి మీరే.. పరీక్షల నిర్వహణలో లోపాలు జరగలేదన్నది మీరే.. ఇప్పుడు జరిగిందని సర్వీస్ కమీషన్ ప్రక్షాళన అంటున్నది మీరే.