YS Sharmila

    తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ?

    February 9, 2021 / 09:01 AM IST

    YS Sharmila’s new political party : తెలంగాణలో మరో కొత్త పార్టీ ప్రారంభంకానుందా? చలో లోటస్‌ పాండ్‌కు పిలుపునిచ్చిన షర్మిల.. అభిమానులు, అనుచరులకు ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ భవితకు పూనాది అంటూ సోషల్‌ మీడియాలో జోరుకు కారణాలేంటి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, ఏప�

    లోటస్ పాండ్‌లో షర్మిళ మీటింగ్.. కీలక వ్యక్తులకు అందిన ఇన్విటేషన్

    February 9, 2021 / 07:55 AM IST

    YS Sharmila: ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్న కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. భారీ ఎత్తున ప్లాన్ చేసిన ఈ మీటింగ్‌కు వైకాపా నేతలే కాకుండా.. వైఎస్సార్‌ అభిమానులు, సన్నిహితులకు ఈ సమావేశానికి ఇన్విటేష

    హైదరాబాద్‌లో వైఎస్ షర్మిల కీలక సమావేశం.. ఏం చెప్పనున్నారు?

    February 8, 2021 / 03:00 PM IST

    ys sharmila key meeting in hyderabad: ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల రేపు(ఫిబ్రవరి 9,2021) హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా వైఎస్ఆర్ అభిమానులు, అనుచరులతో ఆమె భేటీ కానున్నారు. రేపు జరిగే ఆత్మీయ సమ్మేళనానికి అభిమాన�

    రాజ్యసభకు షర్మిల..జాతీయ రాజకీయాల్లో వైసీపీ తురుపుముక్క!

    February 22, 2020 / 06:21 AM IST

    ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సీట్ల సందడి మొదలయ్యింది. మార్చి నెలలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి.  ఈ నాలుగు  స్ధానాలు కూడా వైసీపీకే దక్కనున్నాయి.  సీఎం  జగన్ ఇప్పుడు ఈనాలుగు స్ధానాలకు అభ్యర్ధులను ఎంపిక  చేసే పనిలో పడ్డార�

    అన్నబాటలో తమ్ముడు.. జనసేనను అమ్మేస్తారు

    April 7, 2019 / 03:59 PM IST

    తూ.గో.: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత షర్మిల ఆరోపణలు చేశారు. తన అన్న చిరంజీవిని పవన్ కల్యాణ్ ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు. చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ లో

    షర్మిల జోస్యం : పవన్ జనసేనను టీడీపీలో కలిపేస్తారు

    April 1, 2019 / 04:13 PM IST

    గుంటూరు : పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని తెలుగు దేశం పార్టీలో కలిపేస్తారని వైసీపీ నేత షర్మిల జోస్యం చెప్పారు. గుంటూరులో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో షర్మిల పాల్గొన్నారు.

    గెలుపు ఖాయం : సింహం సింగిల్‌గానే వస్తుంది

    March 30, 2019 / 02:39 AM IST

    గుంటూరు: వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల. ప్రతిపక్షాలకు ధీటుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. టీడీపీపై విమర్శలు చేస్తూనే

    యూట్యూబ్‌లో షర్మిలపై అసభ్యకర కామెంట్స్ : వ్యక్తి అరెస్ట్

    March 26, 2019 / 01:49 AM IST

    హైదరాబాద్: జగన్‌ సోదరి, వైసీపీ నేత షర్మిలపై యూట్యూబ్‌లో అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్ట్‌ చేసిన వ్యక్తిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం(మార్చి 25, 219) అమరావతిలో షర్మిల మీడియాతో మాట్లాడుతుండగా ఓ టీవీలో లైవ్ లో వచ్చింది. అదే సమయంలో దివి �

    షర్మిల నీ స్థాయి తెలుసుకుని మాట్లాడు

    March 25, 2019 / 10:19 AM IST

    అమరావతి : వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిళపై టీడీపీ అధికార ప్రతినిథి సాధినేని యామిని విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు ని..లోకేశ్ ను  విమర్శించే స్థాయి షర్మిళకు లేదనే విషయం ఆమె గుర్తుంచుకోవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు యామిని. సీఎం గురించి మాట్ల�

    షర్మిళ బాణం : పవన్ కళ్యాణ్ నటుడు.. చంద్రబాబు డైరెక్టర్

    March 25, 2019 / 06:17 AM IST

    2019 ఎన్నికల ప్రచారంలోకి దిగారు వైఎస్ షర్మిళ. విజయవాడలోని పార్టీ ఆఫీసులో మాట్లాడారు. వింత రాజకీయాలు నడుస్తున్నాయన్నారామె. పవన్ కళ్యాణ్ యాక్టర్ అని, డైరెక్టర్ చెప్పినట్లే చేస్తున్నారని చురకలు అంటించారు. ఆ పొలిటికల్ డైరెక్టర్ చంద్రబాబు అంటూ వ�

10TV Telugu News