Home » YS Viveka case
ప్రస్తుతం జైలులో ఉన్న సునీల్ యాదవ్ తనకు బెయిల్ ఇప్పించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్-21 ప్రకారం సునీల్ యాదవ్ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని, ఈ కేసులో ఇప్పటికే చార్జిషీటు దాఖలైన దృష్ట్యా అతడిని ఇంకా అరెస్ట�
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఇవాళ (శనివారం) సీబీఐ ప్రశ్నించనుంది. శనివారం విచారణకు హాజరు కావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గూగుల్ టేకౌట్ డేటా కీలకం కానుంది. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో నిందితులందరూ ఒకేచోట ఉన్నారని ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా సీబీఐ అధికారులు గుర్తించారు. గూగుల్ ట
సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారిస్తోంది. విచారణలో భాగంగా బ్యాంకు లావాదేవీలపై సీబీఐ అధికారులు ఎంపీ అవినాశ్ రెడ్డిని ఆరా తీశారు. దస్తగిరి స్టేట్ మెంట్ ను ప్రస్తా�
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ప్రధాన కుట్రదారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు తెలుగుదేశం నేత బుద్ధ వెంకన్న. జగన్ పాత్ర ఉంది కాబట్టే కేసును సీబీఐకి ఇవ్వకుండా నత్తనడకన నడిచేట్టు చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. వైఎస్ వివేకానందర�
ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. రెండు రోజుల నుంచి విచారణలో స్పీడ్ పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం… వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు.. ఇంట్లో పని చేసేవారని రహస్యంగా ప్రశ్నించిం�