Home » YS Viveka case
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని దీనికి సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశామని కోర్టుకు సీబీఐ వెల్లడించింది. విచారణకు సహకరించటంలేదని కాబట్టి అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇవ్వటానికి వీల్లేదని సీబీఐ స్పష్టంచేసింది.
రోజుకో మలుపు తిరుగుతున్న వైఎస్ వివేకా కేసు
YS Viveka Case : కేసులో నాపై ఎలాంటి ఆధారాలు లేవు
గూగుల్ టేకౌట్ ఆధారంగానే నన్ను నిందితుడిగా చేర్చారని.. దస్తగిరి వాల్మూలంతో నన్ను ఈ కేసులో ఇరికించాలనే కుట్రలు జరుగుతున్నాయని కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇప్పించాలని కోరుతు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పిటీషన్ వేశారు.
వివేకా హత్య కేసులో ఇప్పటికే తండ్రి అరెస్ట్ అయ్యారు. ఇక తనను కూడా సీబీఐ అరెస్ట్ చేస్తుందనే భయంతో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ వేశారు. విచారణకు రాకుండానే బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.
Avinash Reddy : వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు పంపారు. దీంతో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.
YS Viveka Case: సీబీఐ రిపోర్టు ద్వారా సంచలన విషయాలు బయటకువచ్చాయి. సీబీఐ దాఖలు చేసిన కస్టడీ రీపోర్టులోని అంశాలు 10 టీవీకి చేతిలో ఉన్నాయి.
YS Viveka Case: చంచలగూడ జైలుకు వైఎస్ భాస్కర్ రెడ్డిని తరలిస్తున్నారు. ఆయన ఫోనును కూడా అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు.
YS Viveka Case: తన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో హైదరాబాద్‌కు ఎంపీ అవినాశ్‌రెడ్డి వచ్చారు. భాస్కర్ రెడ్డికి ఉస్మానియాలో అధికారులు వైద్య పరీక్షలు చేయించారు.
YS Viveka Case : ఉదయ్‌కుమార్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు