Home » YS Viveka case
భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి జరిగిన విచారణలో కోర్టు సీరియస్ అయింది.
YS Viveka case : వివేకా కేసులో సీబీఐకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన సుప్రీం
హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తుకు హాని కలిగిస్తాయని వెల్లడించారు. దర్యాప్తు చేయబడిన వ్యక్తికి రాతపూర్వక, ప్రింట్ రూపంలో ప్రశ్నలు ఉండాలని చెప్పడానికి ఎటువంటి అధికారం లేదని స్పష్టం చేసింది.
YS Viveka Case: వైఎస్ వివేకా కేసు విచారణలో కొత్త కోణం
YS వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగవంతం అయిన క్రమంలో రోజుకో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో వివేకా కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సీబీఐ అధికారులకు ఇచ్చిన 160 CRPC స్టేట్ మెంట్ కాపీ 10టీవీ చేతికి అందింది.
YS Viveka Case : ఈ రోజు విచారణ లేదు
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్పై సుప్రీం స్టే.!
YS Viveka Case: అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
పట్టువదలని వైఎస్ సునీతారెడ్డి
YS Viveka Case : సాక్ష్యాల తారుమారుపై సీబీఐ ప్రశ్నల వర్షం