Home » YS Viveka case
2019 జూన్ 27న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. అయితే, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ గతంలో సుప్రీంకోర్టు, తెలంగాణా కోర్టును ఆశ్రయించింది.
YS Sharmila: వైఎస్ వివేకా వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. కొన్ని మీడియా సంస్థలు వివేకాపై వ్యక్తిగత నిందలు వేస్తున్నాయి.
వివేకా హత్య కేసులో ఏ ఎంపీ జోలికి వెళ్లని సీబీఐ కేవలం అవినాష్ వద్దకే ఎందుకు వస్తుందో సమాధానం చెప్పాలన్నారు బీటెక్ రవి. వివేకా కేసులో ఎవరినీ ఎవరూ ఇబ్బంది పెట్టేది లేదని..అరెస్ట్ కు రెడీగా ఉండు అన్నారు.
YS వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి నేరస్తుడిగా రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇక రాజకీయాల్లో ఉండను. నాతో పాటు మరో తొమ్మిదిమందిని రాజీనామా.
Chandrababu Naidu : జగన్ మాదిరిగా నేను ఆలోచించి ఉంటే ఆయన పాదయాత్ర చేసేవారా? ఈ నాలుగేళ్లల్లో జగన్ ఒక్క పనైనా చేశారా?
సునీత భర్త రాజశేఖరరెడ్డి ఫోన్ చేస్తేనే తాను అక్కడికి వెళ్ళానని పేర్కొన్నారు. ఫోన్ రావడం పదిహేను నిమిషాలు ఆలస్యమై ఉంటే ఈ రోజు తనపై నిందలు ఉండేవి కావన్నారు.
YS Viveka Case : వివేకా హత్య జరిగిన రోజున జరిగిన పరిణామాలు, అక్కడ సాక్ష్యాల తారుమారుకి సంబంధించిన విషయాలు, గతంలో షమీమ్ ఇచ్చిన స్టేట్ మెంట్.. వీటన్నింటి ఆధారంగా ఇదివరకే రాజశేఖర్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.
బెయిల్ విచారణ వాయిదా పడటంతో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పులివెందులకు చేరుకోవటంతో సీబీఐ అధికారులు కూడా పులివెందులకు వెళ్లారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇంటికి చేరుకుని అతని భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు.
Ys Viveka Case : అవినాశ్‌రెడ్డి అరెస్ట్‌కు సీబీఐ సన్నాహాలు
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అన్ని కోణాల్లోని ఇరుక్కుపోయినట్లుగా ఉంది. ఓ పక్క పట్టువదలని విక్రమార్కురాలిలా వైఎస్ సునీత అవినాశ్ ను దిగ్భంధనం చేస్తోంది.బెయిల్ రాకుండా చేసి సుప్రీంకోర్టుతో మరోసారి షాకిచ్చింది దాయాదికి. తన తండ్రి హత్య న�