Home » YS Viveka case
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల్లో షరతును సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
వివేకా హత్యకేసులో మరో సంచలనం. మాజీ చీఫ్ సెక్రెటరీ అజయ్ కల్లాంను సీబీఐ ఎందుకు కలిసింది? ఆయన ఏం చెప్పారు? కల్లాం స్టేట్ మెంట్ కీలకం కానుందా? ఈ కేసులో అజయ్ కల్లాం స్టేట్ మెంట్ మరో కీలక మలుపు తిరగనుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి అరెస్ట్ తిప్పలు తప్పటంలేదు. ఎప్పుడు సీబీఐ అరెస్ట్ చేస్తుందోననే ఆందోళనతో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినా మరోసారి ఫలితం దక్కలేదు.తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన ముందస్తు బె�
వివేకా కూతురు, అల్లుడి స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన సీబీఐ
YS వివేకా కేసులో అవినాశ్ రెడ్డి అనుచరులు విచారణకు హాజరయ్యారు. హత్య జరిగిన రోజు వారు అతనితో ఎందుకున్నారు?
నువ్వు రానంటే రాలేనంటే మేము వదిలేస్తామా? అన్నట్లుగా ఉంది సీబీఐ ఎంపీ అవినాశ్ రెడ్డి విషయంలో. ఈరోజు రాకపోతే ఓకే..19న మాత్రం విచారణకు రావాల్సిందేనని స్ఫష్టం చేస్తు మరోసారి నోటీసులు జారీ చేసింది.
అవినాశ్ నాలుగు రోజుల తరువాత సీబీఐ విచారణకు హాజరు అవుతారా?లేదా ఇంకా ఏమైనా సాకులు చెప్పి ఎస్కేప్ అవుతారా? లేదా మరోసారి గడువు అడుగుతారా? పదే పదే ఎందుకు గడువు కోరుతున్నారు?అరెస్ట్ చేస్తారనే భయమా?
ఇటీవల అవినాశ్ ను సీబీఐ అధికారులు విచారించిన సమయంలో ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది.
పవన్ స్టేట్ మెంట్ తో జగన్ కు పిచ్చి ముదిరిపోయిందని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన కలిస్తే ప్రజలు ఏపీ నుంచి తరిమికొడతారని జగన్ కు అర్ధమయ్యే ఇటువంటి చేష్టలు చేస్తున్నారని విమర్శించారు.
వివేకా కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి దక్కని ఊరట