Home » YS Viveka case
వివేకానంద మృతి కేసులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపైనే ఇవాళ కూడా వాదనలు కొనసాగాయి.
చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో ఆయన్ని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
కావాలనే విచారణకు హాజరు కాకుండా సాకులు చెబుతున్నారని నోటీసులు ఇచ్చిన ప్రతీ సారీ ఏదోక కారణం చెప్పి హాజరుకావటంలేదని..దర్యాప్తు జాప్యం చేయటం కోసమే అవినాశ్ అలా చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది.
వైఎస్ సునీతాపై హైకోర్టు సీరియస్..
Chandrababu Naidu : వివేకా హత్య గురించి ఉదయం 6గంటలకు ముందే జగన్ కి తెలుసునని సీబీఐ స్పష్టం చేసినందున ఇప్పుడు ప్రశ్నించటానికి ఆస్కారం ఉన్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని చంద్రబాబు అన్నారు.
YS Viveka Case - CBI : వివేకా హత్య విషయం సీఎం జగన్ కు ఉదయం 6గంటల 15 నిమిషాలకే తెలిసినట్లు దర్యాఫ్తులో తేలిందని సీబీఐ చెప్పింది. ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే జగన్ కు తెలుసని కౌంటర్ అఫిడవిట్ లో వెల్లడించారు సీబీఐ అధికారులు.
సుప్రీంలో గంగిరెడ్డికిచుక్కెదురు
నాలుగు సంవత్సరాలు ఊరికే ఉండి, ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు హడావుడి చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు.
బెయిల్ కోసం వేచి చూస్తున్న ఎర్రగంగిరెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో అవినాశ్ రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. నా తల్లి ఆరోగ్యం మెరుగు పడింది అని ఆయనే స్వయంగా వెల్లడించారు. నా తల్లి ఆరోగ్యం కొంచెం �