Home » YS Viveka case
ఈ తొమ్మిది నెలలు కష్టపడాలని పిలుపునిచ్చారు.
రెండు కుటుంబాల మధ్య దశాబ్ధాల విబేధాలు ఉన్నాయని 2019 జులైలో అవినాశ్ పై తనకు అనుమానం మొదలైందని చెప్పారు. వివేక మృతి విషయం బయటికి రాకముందే తన కుమారుడికి తెలుసని ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పారని తెలిపారు.
వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిల చెప్పినవి వాస్తవాలు అన్నారు. సాక్ష్యం చెప్పిన షర్మిలకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం షర్మిలకు వై కేటగిరి భద్రత కల్పించాలని కోరారు.
వైఎస్ షర్మిలకు ప్రాణహాని
హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణం కాదని, పెద్ద కారణం ఉండవచ్చని చెప్పారని తెలిపారు. అవినాశ్ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావొచ్చని, వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకుని ఉండవచ్చని తెలిపారని వెల్లడించారు.
వివేకా హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది. పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నాయని, ఆధారాలు లభించలేదని అలాగే ఆధారాలు చెరిపివేత సమయంలో మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ అతని ప్రమేయం నిర్ధారణ కాలేదని తెలిపింది.
YS Viveka Case : వివేకా కేసులో ముగిసిన అవినాశ్ రెడ్డి విచారణ
ములాఖత్ లో భాగంగా తండ్రిని కలిసేందుకు చంచల్ గూడ జైలు అధికారులు అవినాశ్ రెడ్డికి అనుమతి ఇచ్చారు.
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐకి నోటీసులు ఇవ్వాలని సునీతారెడ్డి కోరారు. అయితే సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. అవినాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చిన సీబీఐ