Ysrcp

    వైసీపీ ప్లాన్‌.. టీడీపీ నేతల్లో చీలిక తప్పదా?

    December 19, 2019 / 11:33 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని అన్ని రకాలుగా దెబ్బ తీయాలని అధికార వైసీపీ ప్లాన్‌లు వేసుకుంటోంది. ఇప్పటికే టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలో బిజీగా ఉన్న వైసీపీ.. ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష పార్టీలో చీలిక తీసుకొచ్చే స్కెచ్�

    జనసేనాని యూ టర్న్? వ్యూహాం ఏంటో?

    December 19, 2019 / 10:57 AM IST

    ఏపీలో మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కాస్త వెనక్కు తగ్గినట్టే కనిపిస్తోంది. అసెంబ్లీలో జగన్‌ ఈ ప్రకటన చేయగానే ట్విటర్‌ వేదికగా తనదైన శైలిలో స్పందించిన పవన్‌.. ఇప్పుడు మాత్రం ఆచితూచి అడుగేయాలని డిసైడ్‌ అయ్య�

    నడిపించే నాయకుడే లేడా? : జిల్లా సమస్యల్లో టీడీపీ ఫెయిల్‌!

    December 19, 2019 / 10:37 AM IST

    ప్రభుత్వంపైన పోరాడేందుకు ఏ చిన్న అవకాశం చిక్కినా ప్రతిపక్షాలు వదులుకోవు. కానీ, తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం తనకు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో ఫెయిలైపోతున్నదని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార

    వైసీపీలో ‘గంటా’ మోగనుందా?

    December 18, 2019 / 11:23 AM IST

    గంటా శ్రీనివాసరావు.. ఈ పేరు ఎన్నికలకు ముందు నుంచి ఏపీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. అధికారం ఎక్కడ ఉంటే.. అక్కడ ఉండటమే ఆయనకు అలవాటనే టాక్ ఉండనే ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత గంటా శ్రీనివాసరావు టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఏ క్�

    అనంతలో డీలాపడ్డ టీడీపీ.. బాబు రాకతో జోష్ నింపేనా?

    December 18, 2019 / 11:02 AM IST

    ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ పరిస్థితి అన్ని జిల్లాల్లోనూ అయోమయం.. గందరగోళంగా తయారైంది. అలాంటి జిల్లాల్లో అనంతపురం కూడా ఒకటి. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలోని నేతలు, కార్యకర్తలు అందరూ సైలెంట్ అయిపోయారు. నిరాశలో కూరుకుపో

    కరణం బలరాం అడుగు ఎటు? : వైసీపీ, బీజేపీ నుంచి ఆఫర్లు!

    December 17, 2019 / 03:00 PM IST

    పాలిటిక్స్‌లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ. అనగానే టక్కున గుర్తొచ్చేది చంద్రబాబు కదా. ఇదే మాట ప్రకాశం జిల్లాకెళ్లి అనండి.. కరణం బలరాం పేరే వినిపిస్తుంది. అదేంటో గానీ.. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో.. ఆయనకు అదృష్టం కలిసి రాలేదనే చెప్పొచ్చు. ఆయన చిరకాల కల ఇంకా న

    లక్షల ఇళ్లు నిర్మించాం.. వైసీపీ ప్రభుత్వం ఇవ్వట్లేదు: అచ్చెన్నాయుడు

    December 16, 2019 / 04:24 AM IST

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇళ్ల నిర్మాణం విషయంలో చర్చ జరుగుతుంది. ఈ సంధర్భంగా మాటల యుద్ధం నడుస్తుంది. ఈ విషయంపై మాట్లాడిన  తెలుగుదేశం నేత కింజారపు అచ్చెన్నాయుడు టీడీపీ హయాంలో లక్షలాది ఇళ్ల నిర్మాణం పూర్తయిందన�

    చంద్రబాబు బాస్ట.. అన్నారు, లోకేష్ గొంతు పట్టుకున్నారు : సీఎం జగన్

    December 13, 2019 / 05:09 AM IST

    మార్షల్స్ తో టీడీపీ నేతలకు జరిగిన ఘర్షణ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. మార్షల్స్ తమతో అనుచితంగా ప్రవర్తించారని, అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారని, దాడి కూడా

    వైసీపీ ప్రభుత్వం కూలిపోతుంది : పవన్ కల్యాణ్

    December 13, 2019 / 03:48 AM IST

    రైతు కన్నీరు ఆగే వరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు పవన్ కల్యాణ్. అధికారం కోసం కాదు.. ప్రజల కోసం అర్రులు చాచే పార్టీ జనసేన అని చెప్పారు సేనాని. రైతులకు అండగా

    నన్ను చంపేస్తారనే భయంతో బతికా : వైసీపీ ఎమ్మెల్యే

    December 12, 2019 / 05:31 AM IST

    ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. నాలుగో రోజూ(డిసెంబర్ 12,2019) అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీకి వస్తున్న

10TV Telugu News