Home » Ysrcp
బయట జరుగుతోన్న ప్రచారానికి, వైసీపీ చేస్తుందని చెప్తున్న ఫేక్ క్యాంపెయిన్‌కు కూటమి పార్టీలు చెక్ పెట్టినట్లు అయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జగన్‌కు తాను ఎన్నటికీ నమ్మక ద్రోహం చేయనని స్పష్టం చేశారు.
ఆరోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది.
ఈ రాజీనామాల పరంపర ఒక్క విజయసాయిరెడ్డితో ఆగేటట్టు కూడా లేదు.
తీరు మార్చుకొని రాచమల్లుతో వైసీపీ నేతలకు వస్తున్న ఇబ్బందులేంటి?
ముద్దాయి అమాయకుడు, నిరపరాది అనుకుంటే కేసును వెనక్కి తీసుకోవాలని బొత్స సత్యనారాయణ అన్నారు.
ఓవరాల్ ఎపిసోడ్‌ను చూసిన వారంతా ఈ పొలిటికల్ బిజినెస్మెన్ రాజకీయాలను బాగా ఒంట పట్టించుకున్నారని చర్చించుకుంటున్నారట.
అంతేకాదు వైసీపీని దెబ్బ తీయాలంటే అక్కడ పవన్ దూకుడు అవసరమని చంద్రబాబు భావిస్తున్నారట.
అసలు కేతిరెడ్డి మనసులో ఏముంది? ఆయన ఎందుకు నియోజకవరంగంలో యాక్టీవ్ కావడం లేదన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. వాస్తవంగా ధర్మవరంలో చాలా సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భయానికి గురైన ప్రజల భయాన్ని పోగొట్టామన్నారు.