Home » Ysrcp
వైసీపీ బతుకుతుందని, ఈ రాష్ట్రాన్ని ఏలుతుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
అనూహ్యంగా వాలంటీర్లు రంగంలోకి దిగడం, వారికి ఓటర్లతో నేరుగా సంబంధాలు ఉండటంతో ఎంతటి ప్రభావం చూపుతారనే చర్చ జరుగుతోంది.
ఏపీలో ఐప్యాక్ మళ్లీ ఇప్పుడు ఏం చేస్తోంది?
వారిలో చాలామంది టీడీపీలోకి జంప్ అయ్యారు. దాంతో టీడీపీ బలం 3 నుంచి 33కి పెరిగింది.
రాజకీయ వ్యవసాయం చేస్తున్నారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంకా మానసిక సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలు.. అప్పుడే వచ్చేస్తున్నాయని చెప్పి జనాలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు.
వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, నిరంజన్ రెడ్డి మాత్రమే వైసీపీలో కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే లెక్కలు వేసుకుంటున్నారా?
జగన్ సీఎం అయ్యాక ఈ కూటమి నేతలు చేస్తున్న పాపాలకు తగిన పరిహారం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నా..
బడ్జెట్ సెషన్లో ఆ పార్టీ ఏ విధమైన అంశాలను లేవనెత్తబోతుందన్న ఆసక్తి నెలకొంది.
ఆయన చేరికపై ఎర్రగొండపాలెం, కొండపి నియోజకవర్గాల్లోని టీడీపీ క్యాడర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది కూడా ఉత్కంఠగా మారింది.