Home » Ysrcp
అధికార యంత్రాంగం మొత్తం ఈ కుటుంబ వికృత చేష్టలు చూసీ చూడనట్టు ఉండకపోతే అంతే సంగతులు అన్నారు.
ఆయన ప్యాలెస్ నుంచి మాట్లాడితే ప్రభుత్వం అసెంబ్లీ నుంచి సమాధానం ఇవ్వాలట. సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంత సమయం ఇస్తే అంత సమయం జగన్ కి ఇవ్వాలట. అదెలా సాధ్యం?
ఆ మంటలపై ఇటీవల దుమారం చెలరేగింది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఏపీ ప్రజలు కూడా అమరావతే రాజధాని అని కూడా డిసైడ్ అయిపోయారు. ఈ విషయంలో ఇప్పుడు ఎవరేమి చెప్పినా కొత్త నినాదం తీసుకున్నా అది బూమరాంగ్ అవుతుంది. వైసీపీకి ఈ విషయాలన్నీ తెలియకుండా ఉంటాయా అని అంటున్నారు పబ్లిక్.
మేము ఏ తప్పు చేయలేదు. దేనికైనా రెడీ. రజిని.. ఏడు నెలలు ఎక్కడ దాక్కున్నావు. నీ అరాచకాలు మొత్తం బయటకు తీసి.. తిన్నదంతా కక్కిస్తాం.
దోపిడీలు, ఇల్లీగల్ పనులు చేసి, జేబులు నింపుకుని రిటైర్ అయిపోదామని అనుకుంటున్నారేమో.. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా.. నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు.. రాజకీయాలు ఇక్కడే చేస్తాను.
జగన్పై ఎన్నడూలేని విధంగా వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.
మద్యపాన నిషేధం పేరుతో..భారీగా లిక్కర్ రేట్లు పెంచేసి..కమీషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లు ఇచ్చారని అంటున్నారు. ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా గతేడాది సెప్టెంబర్లో కేసు నమోదు చేసిన సీఐడీ మరింత ఇన్ఫర్మేషన్ సేకరించిందట.
ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్చార్జి మల్లుల రాజేశ్ నాయుడు నుంచి దాదాపు 6 కోట్లు తీసుకున్నారని ఆయన కొన్నాళ్లు రోడ్డెక్కారు.
అసెంబ్లీని ఫేస్ చేసే ధైర్యం లేకనే మీరిలా మాట్లాడుతున్నారని మీ మాటల ద్వారా అర్థమవుతుందన్నారు పయ్యావుల కేశవ్.