Home » Ysrcp
వైసీపీ సభ్యుల తీరు చూస్తుంటే.. చట్టాల ఉల్లంఘన, డాక్టర్ సుధాకర్ హత్య, వివేకా హత్య, చంద్రబాబు అరెస్ట్ ఘటనలే గుర్తుకు వస్తున్నాయి.
ప్రజల శ్రేయస్సు కంటే.. మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు.
లోకేశ్, కేశినేని చిన్ని టీమిండియా జెర్సీలో స్టేడియంలో సందడి చేశారు.
సోమవారం గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగుతుందో లేదోనని నిట్టూర్పుతో ఎదురు చూస్తున్నారట.
జగన్ మద్దతుదారులుగా ఉన్నవారు కూడా పవన్‌కు అనుకూలంగా జపం చేస్తున్నారు.
రంగరాజన్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు జగన్.
మరి ఐదోసారి అయినా వైస్ ఛైర్మన్ పీఠంపై ఏదో ఒకటి తేలుతుందా?
రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా విశాఖ పార్టీ పగ్గాలు ఇస్తామంటే నేతలంతా ఎవరికివారు ఏదో ఒక సాకు చెబుతున్నారట.
కూటమిలో జనసేన కీలకంగా ఉండటంతో గోదావరి జిల్లాల్లోని కాపులంతా కూటమివైపు మొగ్గు చూపారు.