Home » Ysrcp
సంక్షేమ పథకాలు వేరు, రాజకీయపరమైన సంబంధాలు వేరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
విజయసాయిరెడ్డితో ఎక్కువగా గెలుక్కోకపోవడమే బెటరనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీ డైలాగ్ వార్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇప్పుడు అధికారంలో ఉండటంతో పవన్ కల్యాణ్ ఎవరిని టార్గెట్గా చేస్తూ విమర్శలు సంధిస్తారనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.
హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని చౌకబారుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు.
ఇదంతా చూస్తుంటే.. విజయసాయిరెడ్డి కామెంట్స్ కూటమికి అస్త్రంగా మారే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
VijayaSai Reddy : వైసీపీని వీడటంపై ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్ జగన్కు ఎందుకు దూరం కావడానికి గల కారణాలను వివరించారు.
తాను హామీ ఇచ్చానంటే నెరవేర్చుతానన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని జగన్ చెప్పారు.
దారుణ ఓటమి తర్వాత వచ్చిన వైసీపీ తొలి ఆవిర్భావ దినోత్సవం రోజు నిరసనలకే పరిమితం అవడం మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది.
గతంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు.
ఇన్నాళ్లు కిందా మీద పడి నెట్టుకొచ్చిన రోజా..ఇప్పుడు మాత్రం గాలి జగదీశ్ చేరికను అడ్డుకోలేని సిచ్యువేషన్లోకి ఉన్నారట.